Sunil Gavaskar: "డ్రా ఆఫర్ డ్రామా"- బెన్ స్టోక్స్ & కో.. పై సునీల్ గవాస్కర్ ఫైర్..
మాంచెస్టర్ టెస్టులో జడేజా, వాషింగ్టన్ శతకాల తర్వాత ఇంగ్లాండ్ ఆటగాళ్లు అభినందించకపోవడంపై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టోక్స్ చేసిన డ్రా ఆఫర్ను తిరస్కరించడాన్ని వ్యంగ్యంగా తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.