Virat Kohli : కామెంట్లు పట్టించుకోనప్పుడు ఎందుకు సమాధానమిస్తున్నారు.. విరాట్‌పై గవస్కార్ ఫైర్
విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ మధ్య వివాదం ముదురుతోంది. కామెంటేటర్ బాక్స్‌లో కూర్చొని మాట్లడటం సరికాదని ఇటీవల విరాట్ అనడంతో.. అలాంటి వ్యాఖ్యలు చేయడం విశ్లేషకులుగా పనిచేస్తున్న క్రికెటర్లను అవమానించడమే అని గవస్కార్ అన్నారు.