RO-KO : కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడరు.. భారత లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ, రోహిత్ 2027 వన్డే ప్రపంచ కప్ ఆడకపోవచ్చునంటూ అభిప్రాయపడ్దారు. రెండు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వీరిద్దరూ వన్డేలు ఆడుతూ 2027వరకు ఫామ్ కొనసాగించగలరా అంటే కష్టమేనని అన్నారు.