Latest News In Telugu Ganesha Mudra: గణేష్ ముద్రతో.. ఒత్తిడి, తలనొప్పి మాయం..! ఆయుర్వేదం ప్రకారం, చేతి ముద్రలు ఆరోగ్యం పై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. యోగాతో పాటు ఈ ఆసనాలను ఆచరించడం చాలా ప్రయోజనకరం. చేతి ముద్రలలో గణేష్ ముద్ర ఒత్తిడి, తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. By Archana 12 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఉద్యోగంలో ఒత్తిడా.. అయితే ఈ చిట్కా పాటించడి ఆఫీసుల్లో, ఇంకా ఎక్కడైన పనిచేసే ప్రదేశాల్లో ఒత్తిడి తీవ్రత ఎక్కవగా ఉంటుంది. మానసిన ఉల్లాసాన్ని పెంపొందించుకునేందుకు పనిచేసే ప్రదేశాల్లో చిన్న చిన్న మొక్కలను పెంచాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఒత్తిడి తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. By B Aravind 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stress: ఇలా చేస్తే ఒత్తిడి లేకుండా జీవితాన్ని ఆస్వాదించొచ్చు ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సహజం, ఎన్నో ఆలోచనలు మెదడులో వస్తుంటాయి. దీని వలన ఒత్తిడి, నిరాశ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మనసులో ఆందోళన కలిగించే ఆలోచనలు మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. By Vijaya Nimma 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఈ విటమిన్ లోపం ఉన్నవారు రాత్రంతా గుడ్లగూబలా మేల్కోని ఉంటారు..!! పడుకోగానే నిద్రపడితే వారిని అదృష్టవంతులు అనేవారు మన పెద్దలు. నిద్రలేమి అనేది చిన్న పదం..కానీ ఈ సమస్య మాత్రం చాలా ఎఫెక్ట్ చూపుతుంది. రాత్రి పడుకున్నాక..ఎంత ప్రయత్నించినా..నిద్రరాక ఏం చేయాలో అర్థంకాక బెడ్ మీద పడి బెల్లి డ్యాన్స్ వారికే ఈ సమస్య తెలుస్తుంది. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారా? ఈ చిన్న చిట్కాతో ఇక నో టెన్షన్! ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కెఫీన్, చక్కెరను పరిమితం చేయడం ముఖ్యం. వ్యాయమానికి సమయం కేటాయించండంతో పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ఒత్తిడి నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాయి. మీలో మీరు మాట్లాడుకోండి. అదికూడా మంచి విషయాలపై దృష్టి పెట్టండి. మనల్ని హ్యాపీగా ఉంచే వాటిని థింక్ చేయండి. By Trinath 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stress: ఒత్తిడిని సింపుల్‌గా తగ్గించే జపనీస్ థెరపీ గురించి తెలుసా? ప్రకృతితో మనల్ని సమన్వయం చేయడం ద్వారా శారీరక, మానసిక రుగ్మతలను నయం చేస్తుంది. అడవిలో ప్రకృతి మధ్య జీవిస్తూ మీ రోజువారీ జీవితాన్ని గడపడం ద్వారా ఒత్తిడిని మరచిపోవడానికి ప్రయత్నిస్తారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రకృతి వైద్యం శక్తివంతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship: లైఫ్ పార్ట్నర్తో ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలంటే చేయాల్సింది ఇదే! లవ్ లైఫ్ లేదా మ్యారేజ్ లైఫ్ ఆనందంగా ఉండాలంటే రోమాన్స్ కీలకం. ఇది భావోద్వేగ, శారీరక, మానసిక అంశాలను పెంపొందించేలా చేస్తుంది. భాగస్వాముల మధ్య మరింత సంతృప్తికరమైన సంబంధాన్ని సృష్టిస్తుంది. ప్రేమ, ఆప్యాయతను వ్యక్తీకరించడానికి స్పష్టమైన మార్గం రోమాన్స్. By Vijaya Nimma 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ICC World Cup 2023: : వరల్డ్‌కప్ హై వోల్టేజ్ మ్యాచ్‌లో వీటిని తింటే ఒత్తిడి, బీపీ అదుపులో ఉంటాయి..!! ప్రపంచకప్ హై వోల్టేజ్ మ్యాచ్‌ల భారత్ లో బీపీ పెరిగింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో, తర్వాతి బంతికి మ్యాచ్ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ అందరి చూపు మ్యాచ్ పైనే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఈ ఒత్తిడి, ఆందోళన మధ్య, మీరు మీ తలని చల్లగా ఉంచే ఈ ఆహారాలను తీసుకోవచ్చు. By Bhoomi 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ stress tips: ఇలా చేస్తే సులభంగా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు...ఒకసారి ట్రై చేయండి ఈ మధ్యకాలంలో చాలామంది చిన్నచిన్న విషయాలకు ఎక్కువ టెన్షన్‌గా పడుతున్నారు. దీనివల్ల ఒత్తిడితో పాటు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఒంటరిగా ఉండకుండా జనాలతో కలివిడిగా ఉండటం నేర్చుకోవాలి. సరైన పోషకాలుండే ఆహారం, కంటినిండా నిద్రపోతే ఒత్తిడి గణనీయంగా తగ్గుముఖంపడుతుంది. By Vijaya Nimma 28 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn