ప్రస్తుతం చాలా మంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. అయితే మధేమేహం అనేది స్వీట్లు ఎక్కువగా తినే వాళ్లకు వస్తుందని అందరూ అనుకుంటారు. అయితే కేవలం తీపి పదార్థాలు వల్లనే కాకుండా మిగతా కొన్ని కారణాల వల్ల మధుమేహం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మారిన జీవనశైలి, అలవాట్ల వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఏయే అలవాట్ల వల్ల మధుమేహం వస్తుందో తెలుసుకుందాం. ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే.. కానీ ఒక్క విషయంలో మాత్రం.. అధిక ఒత్తిడి చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఎవరైతే ఒత్తిడికి గురవుతారో వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కేవలం మధుమేహం మాత్రమే కాకుండా అనారోగ్యం కూడా దెబ్బతింటుంది. దీన్ని తగ్గించకోవడానికి మెడిటేషన్, యోగా వంటివి చేయాలి. చిన్న విషయాలకు కూడా అధికంగా ఒత్తిడికి లోనుకావద్దు. ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: ముక్కోటి ఏకాదశి నాడు ఇలా పూజిస్తే పుణ్యమంతా మీకే శారీరక శ్రమ లేకపోయినా కొందరు అసలు వ్యాయామం చేయరు. ఒకే ప్లేస్‌లో కూర్చోని ఉంటారు. ఇలా ఉండటం వల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ వ్యాయామం, యోగా వంటివి చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. ఇది కూడా చూడండి: Putrada Ekadashi 2025: పౌష పుత్రద ఏకాదశి రోజు .. ఈ 5 రాశుల వారి జీవితంలో అనుకోని సంఘటనలు ! పోషకాలు లేని ఆహారాలు పోషకాలు ఉండే పదార్థాలు కంటే లేని వాటినే ఎక్కువగా తింటున్నారు. వీటివల్ల కూడా మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రొటీన్లు, విటమిన్లు ఎక్కువగా ఉండే వాటిని మాత్రమే తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావు. ఇది కూడా చూడండి: Vykunta Ekadasi 2025: తెరుచుకున్న తిరుమల వైకుంఠ ద్వారాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.