Stress: ఎంతటి ఒత్తిడిని అయినా చిటికెలో తగ్గించే హెర్బల్ టీలు
మెదడు అలసిపోతే అది పెద్ద సమస్యలను సృష్టించగలదు. కొన్ని హెర్బల్ టీలను తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి, మానసిక స్థితి బాగుంటుంది. చమోమిలే పువ్వులు, తులసి, మందార, లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.