Stock Market: నిన్న రాకెట్ స్పీడ్లా.. నేడు తాబేలులా.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
నిన్న రాకెట్ స్పీడ్లా దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నేడు సెన్సెక్స్ 547 పాయింట్ల నష్టంతో 81,887 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 168 పాయింట్ల నష్టంతో 24,760 వద్ద ట్రేడ్ అవుతుంది.