SSMB29 Movie Updates: తొలిసారి మీడియా ముందుకు మహేష్- రాజమౌళి.. మ్యాటర్ ఏంటంటే..?
SSMB29 రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న ఈ మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 2nd షెడ్యూల్ జరుపుకొంటుంది. తదుపరి షెడ్యూల్ కోసం యూనిట్ విదేశాలకు వెళ్లనున్నారు. వెళ్లే ముందు హైదరాబాద్లోని స్థానిక, జాతీయ మీడియాతో సమావేశం జరపనున్నారు.