Operation Sindoor : శ్రీనగర్ సహా 5 ఎయిర్పోర్టులు మూసివేత
పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపుదాడులు, ప్రతిగా సరిహద్దుల్లో పాక్ రేంజర్ల కాల్పుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్ పోర్టును మూసివేశారు. ఇరుదేశాల సరిహద్దుల్లోని మరో ఐదు ఎయిర్ పోర్టులను కూడా క్లోజ్చేశారు.