ఆంధ్రప్రదేశ్ ISRO : SSLV-D3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ! ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది.ఈ మిషన్ SSLV మూడో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. By Bhavana 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: నేను మంత్రిగా ఉన్నా.. ఏమీ ఇవ్వలేక పోతున్నా : పవన్ కళ్యాణ్ తాను సాంకేతిక మంత్రిగా ఉన్నా కూడా ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇస్రోకు వెళ్లడానికి సైంటిస్టులు ప్రయాణించే రోడ్లు సరిగా లేవన్నారు. త్వరలో ఆ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. By Jyoshna Sappogula 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ISRO: నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F14 రాకెట్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Gaganyaan TV-D1: మానవసహిత ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపు గగన్‌యాన్ టీవీ డి-1 పరీక్ష శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్‌యాన్ ప్రయోగానికి ముందు శనివారం ఉదయం జరపనున్న టెస్ట్ వెహికల్ డీ1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ చిన్న రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. By Vijaya Nimma 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Aditya-L1 : చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ.. సూర్యుడే టార్గెట్ ఇప్పటికే చంద్రుడిపై కాలు మోపేందుకు కూతవేటు దూరంలో ఉన్న ఇస్రో.. సూర్యుడి గుట్టు విప్పేందుకు సిద్ధమవుతోంది. సూర్యుడిపై అధ్యయనం కోసం‘ఆదిత్య-ఎల్1’ని నింగిలోకి పంపేందుకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో PSLV-సి57 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. By BalaMurali Krishna 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn