IND vs ENG : టీమిండియాకు బిగ్ షాక్.. ఓవర్ల కోత.. ఇలా అయితే గెలవడం కష్టమే!
ఇంగ్లాండ్తో జరుగుతోన్న రెండో టెస్ట్ ఐదు రోజు ఆట ప్రారంభం అయింది. వర్షం కారణంగా దాదాపుగా మ్యాచ్ గంటన్నర సేపు ఆలస్యంగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ లో 10 ఓవర్లు కోత విధించారు. అంటే డేలో 90 ఓవర్లు ఉంటే 80 ఓవర్లకు మ్యాచ్ ను కుదించారు.