/rtv/media/media_files/2025/09/14/meenakshi-2025-09-14-18-27-29.jpg)
లివర్‌పూల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్ లో మినాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్‌కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించారు. కాగా బాక్సింగ్ విభాగంలో భారత్ తరుపున జైస్మిన్ లంబోరియా ఇప్పటికే స్వర్ణం గెలుచుకుంది. పోలాండ్‌కు చెందిన స్జెర్మెటా జూలియాను 4-1 తేడాతో ఓడించి తన విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది.
Gold for both our girls🥇at World Boxing Championships Liverpool 2025!
— Deepender Singh Hooda (@DeependerSHooda) September 14, 2025
Congratulations to Minakshi Hooda from Rohtak and Jasmine Lamboria from Bhiwani!
India finishes with 4 medals - Silver for Nupur Sheoran, Bronze for Pooja Rani!#BoxingWorldChampionshippic.twitter.com/UkKXoKYMR3