PAK vs UAE : పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. టాస్ గెలిచిన యూఏఈ!

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన  యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది. 

New Update
pak vs uae

ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్‌తో యూఏఈ మ్యాచ్ జరగుతోంది. ముందుగా టాస్ గెలిచిన  యూఏఈ కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌ బ్యాటింగ్ చేయనుంది. మ్యాచ్ దాదాపు గంటపాటు లేటు అయింది. 

జట్లు:

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హారిస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), ఖుష్దిల్ షా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (ప్లేయింగ్ XI): అలీషాన్ షరాఫు, ముహమ్మద్ వసీమ్(సి), ఆసిఫ్ ఖాన్, ముహమ్మద్ జోహైబ్, హర్షిత్ కౌశిక్, రాహుల్ చోప్రా(w), ధ్రువ్ పరాశర్, హైదర్ అలీ, ముహమ్మద్ రోహిద్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్, జునైద్ సిద్ధిక్

Advertisment
తాజా కథనాలు