IND vs BAN : బంగ్లాదేశ్ తో మ్యాచ్.. టీమిండియా బ్యాటింగ్

సూపర్ ఫోర్ లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది.

New Update
ind

ఆసియా కప్ 2025లో భాగంగా  సూపర్ ఫోర్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేస్తుంది. దీంతో భారత్ బ్యాటింగ్ చేయనుంది. బంగ్లాదేశ్ నాలుగు మార్పులు చేయగా, భారత్  ఎటువంటి మార్పులు చేయకుండానే బరిలోకి దింపింది. గాయం కారణంగా బంగ్లా కెప్టెన్ లిటిన్ దాస్ దూరమయ్యాడు. జాకీర్ ఆలీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇరు జట్లు సూపర్ ఫోర్ లో చెరో మ్యాచ్ గెలిచి ఫామ్ లో ఉన్నాయి.   

జట్లు 

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): సైఫ్ హసన్, తాంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, జాకర్ అలీ(w/c), మహ్మద్ సైఫుద్దీన్, రిషాద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రాహ్

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి

Advertisment
తాజా కథనాలు