Australian Cricket : . ఆస్ట్రేలియాను వదిలేయండి... చెరో రూ.58 కోట్లు ఇస్తాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపరాఫర్!
ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్, స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌కు ఒక ఐపీఎల్ (IPL) ఫ్రాంచైజీ రూ. 58 కోట్ల చొప్పున సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.