BIG BREAKING :బాక్సింగ్ లో భారత్ కు మరో గోల్డ్ మెడల్
లివర్పూల్లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ కు మరో బంగారు పతకం దక్కింది. 48 కిలోల విభాగం ఫైనల్ లో మినాక్షి హుడా విజేతగా నిలిచారు. కజకిస్తాన్కు చెందిన నజీమ్ కైజైబేను 4-1 తేడాతో ఓడించారు.