సినిమాDeepika Padukone-Sandeep Reddy Vanga: నువ్వు నన్ను ఏం చేయలేవు.. దీపికాకు సందీప్ వంగా ఓపెన్ ఛాలెంజ్! డైరెక్టర్ సందీప్ వంగా దీపికా పదుకునేకు ఇన్‌డైరెక్ట్‌గా సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తన మూవీ స్టోరీ మొత్తం లీక్ చేసిన నన్ను ఏం చేయలేరని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. స్టోరీ లీక్ చేయడంతో పాటు యంగ్ యాక్టర్‌ను తక్కువ చేయడం ఫెమినిజమా అని గట్టి కౌంటర్ ఇచ్చాడు. By Kusuma 27 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాSpirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీలో త్రిప్తి డిమ్రిని సెలక్ట్ చేసినట్లు డైరెక్టర్ ప్రకటించారు. అయితే త్రిప్తి డిమ్రి పేరు మొత్తం ఎనిమిది భాషల్లో కనిపిస్తోంది. ఈ ఎనిమిది భాషల్లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. By Kusuma 24 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas - Deepika: లక్కీ ఛాన్స్ కొట్టేసిన 'కల్కి' బ్యూటీ.. వరుసగా రెండోసారి..! ప్రభాస్ సరసన 'కల్కి 2898 A.D పార్ట్ 2' తర్వాత, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' సినిమాలో కూడా దీపిక పదుకోన్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది. By Lok Prakash 03 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas Spirit: బుర్రపాడు భయ్యా.. ప్రభాస్ ‘స్పిరిట్’లో ‘వైలెంట్ హీరో’ - రచ్చ రచ్చే! ప్రభాస్ - సందీప్ రెడ్డివంగ కాంబో ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో మలయాళ స్టార్ ‘మార్కో’ హీరో ఉన్ని ముకుందన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు కీ రోల్ ప్లే చేయబోతున్నట్లు సమాచారం. ఈ న్యూస్ డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. By Seetha Ram 26 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajamouli: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి.. దర్శకుడు రాజమౌళి జపాన్‌లో అభిమానులతో సమావేశమై, తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు తెలుగు సినిమాలు రామ్ చరణ్ “పెద్ది”, ఎన్టీఆర్ “డ్రాగన్”, ప్రభాస్ “స్పిరిట్” చిత్రాలుగా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులపై తన ఆసక్తిని వ్యక్తం చేశారు. By Lok Prakash 15 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas The RajaSaab Updates: రాజాసాబ్ లో నా రోల్ అదే: మాళవిక మోహనన్ కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తన పాత్ర సినిమా మొదటి నుండి చివరి వరకు ఉంటుందని చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. By Lok Prakash 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas Spirit Updates: 'స్పిరిట్' మ్యూజిక్ డైరెక్టర్ అదిరిపోయే అప్డేట్..! ప్రభాస్ 'స్పిరిట్' నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్, ఈ మూవీ పూజా కార్యక్రమం ఉగాది రోజున ప్రారంభమవుతుందని, ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా డ్యూయల్ రోల్లో, హై ఓల్టేజ్ యాక్షన్‌తో సినిమా అదిరిపోతుందని తెలిపాడు. By Lok Prakash 19 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas Spirit Casting Call: డార్లింగ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. ఆ సినిమాలో నటించే అవకాశం..! ప్రభాస్ తన ఫాన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఏకంగా స్పిరిట్ మూవీలో నటించేందుకు కొత్త నటీ నటుల కోసం కాస్టింగ్ కాల్ అనౌన్స్ చేసారు. ఆసక్తి ఉన్న వారు తమ ఫోటోలు, వీడియోలను [spirit.bhadrakalipictures@gmail.com] మెయిల్ ఐడీకి పంపించాలని పిలుపునిచ్చారు. By Lok Prakash 15 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas Spirit Updates: ప్రభాస్ 'స్పిరిట్' ఇప్పట్లో లేనట్టే.. కారణమేంటంటే..! ప్రభాస్ ప్రస్తుతం చాలా ప్రాజెక్టుల్లో ఫుల్ బిజీగా ఉన్నా, అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్న మూవీ ‘స్పిరిట్’ మాత్రం షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ సినిమా ఇంకా ప్రారంభం కావడానికి మరో మూడు నెలలు పట్టే అవకాశముంది ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. By Lok Prakash 01 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn