Prabhas Spirit Movie Updates: 'స్పిరిట్' లో మెగా హీరో.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మావా..!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' మూవీలో, వరుణ్ తేజ్ ఓ కీలక నెగిటివ్ పాత్రలో కనిపించేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఆఫర్ వరుణ్ కు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు.