Falcon-9: స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 లో పెద్ద లోపం...గుర్తించిన ఇస్రో
శుభాంశు శక్లా ప్రయాణించాల్సిన స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్క్ 9. ఈ రాకెట్ మొదటి దశలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించింది మన ఇస్రో. ఈ సంస్థ ఛైర్మన్ వి. నారాయణన్ పట్టువల్లే దీని ప్రయాణాన్ని వాయిదా వేశారు.