NASA: హమ్మయ్యా...సునీతా విలియమ్స్ ఇక వచ్చేస్తారు..
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు భూమి మీదకు వచ్చే టైమ్ దగ్గర పడింది. వాయిదా పడుతూ వచ్చిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి ఎగిసింది. నలుగురు వ్యోమగాములతో వెళ్ళిన క్రూ 10 మిషన్ సునీతా, బుచ్ లను తిరిగి తీసుకురానుంది.