Son Killed Mother : వీడో కసాయి కొడుకు..బీమా డబ్బుల కోసం కన్నతల్లినే..
తాండూరు గ్రామంలో చాకలి జమున అనే మహిళను ఆమె కొడుకు రాజు దారుణంగా హత్య చేశాడు. అది కూడా ఆస్తి కోసమే తన కన్నతల్లిని చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆమె పేరున ఉన్న ప్రమాద బీమా సొమ్ము కోసమే రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.