Shraddha Kapoor : తనకంటే చిన్న వాడితో 'ప్రభాస్' హీరోయిన్ డేటింగ్.. వైరల్ అవుతున్న పోస్ట్!
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తనకంటే వయసులో చిన్నవాడైన బాలీవుడ్ రైటర్ రాహుల్ మోడీతో డేటింగ్ చేస్తోందట. తాజాగా శ్రద్ధా కపూర్.. రాహుల్ మోడీతో ఉన్న ఫోటోలను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. అవీ కాస్తా వైరల్ కావడంతో వీరిమధ్య వచ్చి న డేటింగ్ రూమర్స్ నిజమే అని స్పష్టమవుతుంది.