నేషనల్ మోడీని దాటేసిన రాహుల్.. ఆ విషయంలో తమ నేత టాప్ అంటున్న కాంగ్రెస్! సోషల్ మీడియాలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ పోటీ నడుస్తోంది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ కన్నా రాహుల్ గాంధీ వీడియోలనే ఎక్కువ మంది చూశారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మోడీ ప్రసంగాల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ ను ఎక్స్ ప్లాట్ ఫారమ్(గతంలో ట్విట్టర్) షేర్ చేసింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో మోడీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయని పేర్కొంది. By G Ramu 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Modi VS Rahul : దెబ్బ అదుర్స్ బ్రో.. రాహుల్ వర్సెస్ మోదీ..సోషల్ మీడియా కింగ్ ఎవరో తెలిసిపోయింది...!! కాంగ్రెస్, బీజేపీల మధ్య ఇప్పుడు కొత్త యుద్ధం మొదలైంది. ఈ పోరు ఈసారి కాస్త భిన్నంగా ఉంది. కారణం ఏంటంటే..రెండు పార్టీల మధ్య తమ నాయకులకు అంటే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉన్న పాపులారిటీ గురించి సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోంది. అయితే రెండు పార్టీలు వారి స్వంత వాదనలు వినిపిస్తున్నాయి. మా నాయకుడికి ఎక్కువ పాపులారిటీ ఉందని కాంగ్రెస్ వాధిస్తుంటే...లేదు..మా నాయకుడికే ఫుల్ పాపులారిటీ ఉందంటూ బీజేపీ అంటోంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య రచ్చ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. By Bhoomi 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Beep: పాకిస్తాన్కు అంతసీన్ ఉందా? వాట్సాప్కు పోటీగా బీప్ యాప్..!! పొరుగుదేశం పాకిస్తాన్ తన సొంతంగా ఓ యాప్ను క్రియేట్ చేసింది. వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ ను ప్రారంభించింది. బీప్ పాకిస్తాన్ పేరుతో ఈ యాప్ను డెవలప్ చేసింది. ఈ మెసెంజర్ అప్లికేషన్ను ఆ దేశ ఐటి మంత్రిత్వ శాఖ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో తయారు చేసింది. ఈ యాప్ పూర్తిగా సురక్షితమని ఆదేశ ఐటీ మంత్రి తెలిపారు. By Bhoomi 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn