Snake Bite : మందెంత పనిచేసే నారాయణ...కాటేసిన పాము తలకొరికి..పక్కనే పెట్టుకుని నిద్ర... ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మద్యం తాగిన మత్తులో తనను కాటువేసిన పామును ఏకంగా తలకొరికి చంపేశాడు. అనంతరం చనిపోయిన పామును తన వెంట తీసుకెళ్లి పక్కనే పెట్టుకుని పడుకున్నాడు. ఒళ్లు జలదరించే ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం చియ్యవరంలో చోటు చేసుకుంది.