నువ్వాసలు మనిషివేనా..8 లక్షల కోసం భార్య బిడ్డని పాము తో కాటేయించి..!
ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిశాలో పాము కాటు బాధితులకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తారనే ఆశతో ఓ వ్యక్తి భార్యని బిడ్డని పాముతో కాటేయించి చంపాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్ప్రదేశ్ లోని మీర్జాపూర్ లో ఓ యువకుడు తనని కాటేసిన పాముతో సహా ఆసుపత్రికి వచ్చి తనకి వైద్యం అందించాలని వైద్యులను కోరాడు. పామును చూసిన వైద్యులతో పాటు, రోగులు, ప్రజలు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఫుల్లుగా తాగిన చంద్రన్ అనే వ్యక్తి మెడలో కొండచిలువను మెడలో అలంకరించుకొని వలపట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లాడు. తన మెడలో ఉన్న కొండ చిలువతో పాటు తనను ఓ సెల్ఫీని తీయాలని అక్కడి వారిని కోరాడు. ఈ క్రమంలోనే కొండచిలువ ఒక్కసారిగా చంద్రన్ మెడను గట్టిగా చుట్టుకుని నొక్కేయడం ప్రారంభించింది.దీంతో చంద్రన్ ఊపిరి ఆడక కింద పడిపోయాడు.