Snake: పాములు నిజంగా పగబడతాయా?..అసలు నిజమేంటి?
భారతీయ సంస్కృతిలో పాములను దేవతలుగా, శక్తివంతంగా చెబుతారు. పాముకు ఏదైనా హాని తలపెడితే అది పగ తీర్చుకుంటుందని అంటుంటారు. వాస్తవానికి పాము కాటుకు గురైన ఐదుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉంటే పాము పగబట్టిందంటూ భావిస్తారు.