Skin Health: తెల్లని ఈ పదార్థంతో స్నానం చేస్తే.. అందానికి బ్రాండ్ అంబాసిడర్ ఇక మీరే!
పాలతో స్నానం చేయడం వల్ల చర్మం మెరుస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని లాక్టిక్ ఆమ్లం నల్లగా ఉన్న చర్మాన్ని తెల్లగా మారేలా చేస్తుంది. అయితే చర్మ సమస్యలు ఉన్నవారు పాలతో స్నానం చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.