Siddu Jonnalagadda: వావ్! సిద్దూ మనసు ఎంత మంచిదో.. సగం రెమ్యునరేషన్ నిర్మాతకే రిటర్న్
'జాక్' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో హీరో సిద్దూ తన రెమ్యునరేషన్ లో సగం పారితోషకాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించున్నాడు. ఈ సినిమా కోసం సిద్దూ రూ. 8కోట్ల రెమ్యునరేషన్ తీసుకోగా.. అందులో నుంచి రూ. 4కోట్లు తిరిగి ఇచ్చేస్తున్నట్లు సమాచారం.