Anupama Parameswaran: 'టిల్లు స్క్వేర్' లో అలాంటి పాత్ర చేయడానికి కారణం ఇదే.. వైరలవుతున్న అనుపమ కామెంట్స్..!
నటి అనుపమ 'టిల్లు స్క్వేర్' సినిమాలో చేసిన గ్లామర్ పాత్ర పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బిర్యానీ అంటే ఇష్టమని ప్రతీ రోజు అదే తినలేము కదా.. అందుకే ఈ మూవీలో డిఫరెంట్ రోల్ చేశానని చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.