Telusu Kada Movie Twitter review: మూవీ హిట్ తెలుసు కదా.. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో హిట్ కొట్టిన డీజే టిల్లు
లేడీ డైరెక్టర్ నీరజ కోన, డీజే టిల్లు సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో నేడు "తెలుసు కదా" మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇందులో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. మూవీ బాగుందని, సిద్ధు వన్ మ్యాన్ షో అని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.