Shubman Gill: 47 ఏళ్ల రికార్డు బద్దులు.. సునీల్ గవాస్కర్ రికార్డును బ్రేక్ చేసిన గిల్!
భారత టెస్ట్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ 47 ఏళ్ల మైలురాయిని బద్దలు కొట్టాడు. ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు సునీల్ గావస్కర్ పేరిట ఉంది.