IND vs ENG : 93 ఏళ్ల టెస్ట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు.. రోహిత్, కోహ్లి లేకుండానే!
93 ఏళ్ల టెస్ట్ చరిత్రలో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. టీం ఇండియా ఒకే మ్యాచ్లో సరిగ్గా 1000 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్లో 587 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 427 పరుగులు చేయడం ద్వారా 1000 పరుగులు పూర్తి చేసింది.