Bangla-Pak: యూనస్, ఆసిఫ్ మునీర్లు కలిసి భారత్ పై కుట్ర..అందుకే షేక్ హసీనాకు మరణశిక్ష?
ప్రస్తుతం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మంచి దోస్తులయిపోయాయి. ఈ రెండూ కలిపి భారత్ కొద్ది రోజులుగా టార్గెట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించారనే టాక్ వినిపిస్తోంది.
Sheikh Hasina: పెళ్ళి రోజునే మరణశిక్ష..నవంబర్ 17 షేక్ హసీనాకు స్పెషల్ డే
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆ దేశ కోర్టు నిన్న మరణశిక్ష విధించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఈ శిక్షను విధించారు. ఆమె వివాహ వార్షికోత్సవం నాడే హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడటం గమనార్హం.
Sheikh hasina: ఢాకాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. కనిపిస్తే కాల్చేయమని ఆదేశాలు జారీ చేసిన పోలీసులు!
ఢాకాలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా కేసు విషయంలో నేడు తీర్పు రానుంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు మొదలయ్యాయి. ఎవరైనా అల్లర్లు చేస్తే వారిని వెంటనే కాల్చివేయాలని పోలీసులు ఆదేశాలు కూడా జారీ చేశారు.
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు జైలు శిక్ష
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 6 నెలల జైలు శిక్షపడింది. కోర్టు ధిక్కరణ కేసులో బంగ్లా న్యాయస్థానం ఆమెకు ఈ శిక్ష విధించినట్లు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కారణంగా ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నది.
Sheikh Hasina : బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల పాలన..షేక్ హసీనా సంచలన కామెంట్స్!
బంగ్లాదేశ్‌లో రాజకీయ గందరగోళం మధ్య ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహ్మద్ యూనస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉగ్రవాదుల సహాయంతో యూనస్ బంగ్లాదేశ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు.
BREAKING: షేక్ హసీనాకు బిగ్ షాక్.. యూనస్ ప్రభుత్వం కీలక నిర్ణయం
మాజీ ప్రధాని షేక్ హసీనాకి చెందిన అవామీలీగ్ పార్టీపై మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం కింద ఈ వేటు అవామీలీగ్‌పై వేటు వేసింది. అయితే దీన్ని సలహాదారుల మండలి నిర్ణయంగా ప్రభుత్వం వెల్లడించింది.
Bangladesh Court: షేక్ హసీనాకు బిగ్ షాక్.. ఈసారి అరెస్టు కావడం పక్కా?
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుమారుడు సజీబ్ వాజిద్‌కు కోర్టు అరెస్టు వారెంట్లు జారీచేసింది. వీరితో పాటు మరో 16 మందికి అరెస్టు వారెంట్లు జారీచేశారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించిన రెండు కేసుల్లో వీరిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
/rtv/media/media_files/2025/05/26/V3YzCZUn7BD2modDmuJz.jpg)
/rtv/media/media_files/2025/11/18/bangla-pak-2025-11-18-11-00-02.jpg)
/rtv/media/media_files/2025/07/02/sheikh-hasina-2025-07-02-15-17-51.jpg)
/rtv/media/media_files/2025/04/13/Gm8FCsUURje7uNnRYiCG.jpg)
/rtv/media/media_files/2025/05/25/kSOrz3QXd3bk0GIZYTWS.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2-4.jpg)
/rtv/media/media_files/2025/04/16/l8QNd5cZ71J2dY4gfBiq.jpg)