Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం
మాజీ ప్రధాని షేక్ హసీనాకు ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆమెతో పాటూ మాజీ ఎంపీలందరికీ దౌత్య పాస్ పోర్ట్‌లను కాన్సిల్ చేసింది. దీంతో వీరందరూ కొన్ని దేశాలకు వెళ్ళలేరు. ఈ పాస్ పోర్ట్‌తోనే షేక్ హసీనా భారతదేశం వచ్చారు.