Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్‌తో సుకుమార్ నెక్స్ట్ మూవీ.. రిలీజ్ అప్పుడే?
డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తన తర్వాత సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుకుమార్ ముంబై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.