/rtv/media/media_files/VmFbsFNpOE4ZEkQx4RC5.jpg)
IIFA awards 2024
IIFA 2024: IIFA అవార్డ్స్ 2024 ఉత్సవం అబుదాబి వేదికగా గ్రాండ్ గా జరిగింది. సౌత్ టూ నార్త్ సినీ తారలతో ఐఫా వేదిక అబ్బురపరిచింది. ఈ స్టార్ స్టడెడ్ ఈవెంట్ లో మణిరత్నం, సమంతా రూత్ ప్రభు, చిరంజీవి, AR రెహమాన్, నందమూరి బాలకృష్ణ, కీర్తి సురేష్ , రకుల్ , నాని, వంటి టాలీవుడ్ స్టార్స్ తో పాటు.. షారుక్ ఖాన్, షాహిద్ కపూర్, కృతి సనన్, అనన్య పాండే, ఐశ్వర్యారాయ్, విక్కి కౌశల్, ఏఆర్ రెహ్మాన్, ప్రభుదేవా, పలువురు తారలు సందడి చేశారు. IIFA అవార్డ్స్ 2024 తొలి రోజు సౌత్ సినిమాలకు, నటీనటులకు అవార్డులు ప్రదానం చేయగా.. రెండవ రోజు బాలీవుడ్ సినిమాలకు, నటీ నటులకు అవార్డులు అందించారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' ఉత్తమ చిత్రంతో పాటు పలు విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకొని సత్తా చాటింది. బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ 'జవాన్ ' సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
ఐఫా 2024 బాలీవుడ్ సినిమాల విజేతలు..
- ఉత్తమ చిత్రం: యానిమల్
- ఉత్తమ నటుడు: షారుక్ ఖాన్ (జవాన్)
- ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
- ఉత్తమ దర్శకుడు: విదు వినోద్ చోప్రా (12th ఫెయిల్)
- బెస్ట్ సపోర్టింగ్ రోల్ : అనిల్ కపూర్ (యానిమల్)
- ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ )
- బెస్ట్ విలన్: బాబీ దేవోల్ (యానిమల్)
- ఉత్తమ కథ: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ
- ఉత్తమ కథ (Adapted): 12th ఫెయిల్
- బెస్ట్ మ్యూజిక్ : యానిమల్
- ఉత్తమ లిరికల్స్: యానిమల్ (సిద్ధార్థ్-గరిమే, సత్రన్యాగ)
- ఉత్తమ గాయకుడు: భూపిందర్ బబ్బల్, అర్జన్ వ్యాలీ (యానిమల్)
- బెస్ట్ సింగర్ : శిల్పారావు (చెలియా-జవాన్)
- ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా: జయంతిలాల్, హేమా మాలిని
- అచీవ్‌మెంట్ ఆఫ్ కంప్లీటింగ్ 25 ఇయర్స్ ఇన్ సినిమా : కరణ్ జోహార్
Bhushan Kumar, Krishan Kumar, and Pranay Reddy Vanga—received the NEXA IIFA 2024 trophy under the Best Picture category! Huge congratulations to them. pic.twitter.com/QIM2sy4adr
— IIFA (@IIFA) September 29, 2024
The King Khan, Shah Rukh Khan wins the NEXA IIFA Award 2024 for Performance in Leading Role (Male) for Jawan!#IIFA2024 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaxIIFA #EaseMyTrip #Siggnature pic.twitter.com/u4sa4M266S
— IIFA (@IIFA) September 28, 2024
The incredibly talented Bobby Deol claims the award for Performance in a Negative Role at the NEXA IIFA Awards 2024 for his role in Animal, marking a significant highlight in his career. pic.twitter.com/uaaon15TBl
— IIFA (@IIFA) September 28, 2024
Anil Kapoor adds another accolade to his collection, winning the trophy for Performance in a Supporting Role (Male) at the NEXA IIFA Awards 2024 for the movie, Animal.#IIFA2024 #YasIsland #InAbuDhabi #NEXA #CreateInspire #SobhaxIIFA #EaseMyTrip #Siggnature pic.twitter.com/NBWdvKyhyD
— IIFA (@IIFA) September 28, 2024