బాలీవుడ్ సీనియర్ హీరోలకు కోర్టు నోటీసులు..ఎందుకంటే!
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కి కోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లో వారు నటిస్తున్నందుకుగానూ నోటీసులు అందుకున్నారు.
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు షారూక్ ఖాన్, అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ కి కోర్టు నోటీసులు జారీ చేసింది. గుట్కా కంపెనీలకు సంబంధించిన యాడ్స్ లో వారు నటిస్తున్నందుకుగానూ నోటీసులు అందుకున్నారు.
షారూక్ కొత్త సినిమా DUNKI పలకడం విషయంలో గందరగోళం ఉంది. చాలామంది గాడిద అనే అర్ధం వచ్చేలా పలుకుతున్నారు. కానీ, ఇది డింకీ అని పలకాల్సిన మాట. ఈ విషయాన్ని షారూక్ స్వయంగా X వేదికగా తెలియచేశాడు.
సినిమా ఫీల్డ్‌లో చాలా మంది హీరోలు ఉంటారు. కానీ మొత్తం ఇండస్ట్రీకే ఒకరు హీరోగా వెలగుతారు. గత కొన్నేళ్ళుగా బాలీవుడ్‌కు బాద్షా మాత్రం ఒక్కడే. ఏన్నేళ్ళయినా తనకు తిరుగులేదు అని నిరూపించుకుంటున్న కింగ్ ఖాన్ బర్త్ డే టుడే.
టాలీవుడ్ హంక్ ప్రభాస్ దెబ్బకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పక్కకు వెళ్ళిపోయారు. డిసెంబర్ 22న సలార్, డంకీ సినిమాలు రెండూ విడుదల అవనున్నాయి. అయితే ప్రభాస్ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు డంకీ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం, ముంబై పోలీసులు Y+ భద్రతను కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్గా గుర్తు తెలియని వ్యక్తులు షారూఖ్‌ను చంపేస్తామంటూ లేఖ రాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
నీరసంగా నత్తనడకలో సాగుతున్న బాలీవుడ్ కు మంచి ఊపునిచ్చాడు షారూఖ్ ఖాన్. అంతేకాదు బాద్షా అదిరిపోయే సినిమాలతో కంబ్యాక్ కూడా ఇచ్చాడు. బాక్సాఫీస్ దగ్గర కోట్ల సునామీని సృష్టించాడు.
ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.
బాలీవుడ్ బాద్షా.. షారుఖ్ ఖాన్.. మరోసారి బాక్సాఫీస్ బాద్షా అనిపించున్నారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గురువారం విడుదలైన 'జవాన్' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లలో గత చిత్రాల రికార్డును బదలుగొట్టింది. తొలిరోజు రూ.129.6 కోట్ల గ్రాస్ .. రూ.75కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్..టాలీవుడ్ సూపర్ స్టార్ మధ్య ఓ సరదా సంభాషణ చోటు చేసుకుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)జవాన్ సినిమా కోసం షారూక్ కి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు..కుటుంబ సమేతం గా సినిమాని చూడాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు