Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!
నటుడు, యాక్షన్ స్టార్ 64 ఏళ్ల జీన్ క్లాడ్.. అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అక్రమ రవాణాకు గురైన ఐదుగురు రొమేనియన్ మహిళలను లైంగికంగా వాడుకున్నట్లు కేసు నమోదైంది. క్రిమినల్ నెట్వర్క్ నుంచి వారిని బహుమతిగా తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.