Johny Master : కోరిక తీర్చలేదని తలను అద్దంకేసి కొట్టాడు.. బాధితురాలు!
జానీ మాస్టర్ వేధింపులపై బాధితురాలు భయంకర నిజాలు బయటపెట్టింది.సెక్స్ కోరిక తీర్చమని వేధించేవాడని తెలిపింది. షూటింగ్ టైమ్లో వ్యాన్లో ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేశాడని, తిరస్కరిస్తే తలను అద్దంకేసి కొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొంది.