Samantha: తిరుపతిలోనే సమంత పెళ్లి ముహూర్తం ఫిక్స్.. బాయ్ ఫ్రెండ్ ను తీసుకెళ్లి!
సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరు తాజాగా తిరుపతిలో కలిసి కనిపించడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే తిరుపతికి వెళ్లారా? అని అనుకుంటున్నారు. అయితే కొద్దిరోజులుగా సామ్- రాజ్ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.