New Update
/rtv/media/media_files/2025/06/05/DRf3GwlYqlLLciufZhDd.jpg)
1/6
హీరోయిన్ సమంత గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.
/rtv/media/media_files/2025/06/05/LIKxcUK2zpPvoBWc0nUa.jpg)
2/6
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సమంత ఎప్పటికప్పుడూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
/rtv/media/media_files/2025/06/05/zpXjjjhbieF9Grqciij7.jpg)
3/6
ఇటీవల శుభం సినిమా ప్రొడ్యూస్ చేసి సమంత హిట్ కొట్టింది.
/rtv/media/media_files/2025/06/05/kB1KhhQGBNXs3rByjYbB.jpg)
4/6
సమంత తాజాగా దుబాయ్ వెకేషన్కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.
/rtv/media/media_files/2025/06/05/JxvRuyJOzo7iAT0HE3tm.jpg)
5/6
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/05/fcnsGtsgtWBPoLEfLMek.jpg)
6/6
సమంత ఎంతో హ్యాపీగా ఉందని, ఇలానే ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.