Samantha: ఒక్కో ఫొటో ఒక్కో క్యాప్షన్.. అందులో మూడోది ఇంట్రెస్టింగ్! మీరు చూశారా?
నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా సామ్ ఒక్కో ఫొటోకి ఒక్కో క్యాప్షన్ తో ఇంట్రెస్టింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
నటి సమంత సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా సామ్ ఒక్కో ఫొటోకి ఒక్కో క్యాప్షన్ తో ఇంట్రెస్టింగ్ ఫొటో షూట్ షేర్ చేసింది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి.
సమంత ఇటీవల నటీనటుల పారితోషికాల్లో లింగ భేదంపై స్పందించింది. "హీరోతో సమానంగా పని చేసినా, రెమ్యూనరేషన్ లో తేడా ఎందుకు ఉంటుంది..? సమస్య ఎక్కడ ఉందో అక్కడే పరిష్కారం వెతకాలి" అని వ్యాఖ్యానించింది.
సమంత సొంత ప్రొడక్షన్ 'ట్రాలాల' బ్యానర్ పై తెరకెక్కిన తొలి చిత్రం 'శుభం' టీజర్ విడుదల చేశారు మేకర్స్. భార్య, భర్తల మధ్య సాగే ఫన్, డ్రామా, ఎంటర్ టైన్మెంట్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఈ టీజర్ మీరు కూడా చూసేయండి.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. 'సిటాడెల్: హానీ- బన్నీ సీరీస్ లో ఆమె నటనకు ఓ మీడియా సంస్థ ఈ పురస్కారంతో సత్కరించింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సీరీస్ లో సమంత- వరుణ్ ధావన్ కలిసి నటించారు.
టాలీవుడ్ స్టార్ నటి సమంత మరోసారి తన ఫ్యాషన్ సెన్స్ ని ప్రదర్శించింది. స్టైలిష్ డిజైనర్ శారీలో సామ్ స్టన్నింగ్ లుక్స్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
'వోగ్' మ్యాగజైన్ కవర్ పేజ్ నాగచైతన్య భార్య శోభిత ధరించిన డ్రెస్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ డ్రెస్ గతంలో సమంత ధరించిన డ్రెస్ ని పోలి ఉంది. దీంతో నెటిజన్లు శోభిత.. సమంత స్టైల్ ని కాపీ చేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
వేణుస్వామి మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రభాస్, విజయ్ దేవరకొండ, సమంత ముగ్గురు సెలబ్రిటీలు చనిపోతారని చెప్పిన ఆడియో వైరల్గా మారింది. అందులో విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకుంటాడని అన్నట్లు వినిపిస్తుంది. దీంతో వేణుస్వామిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నటి సమంత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫొటో నెట్టింటి వైరల్ గా మారింది. ఈ ఫొటోకు సామ్ 'రికవరీ' అంటూ క్యాప్షన్ పెట్టింది. దీంతో ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ సమంతకు మళ్ళీ ఏమైంది అంటూ ఆందోళన చెందుతున్నారు.