/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-one-2025-08-19-19-28-20.png)
ఈరోజు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఈ ఫొటో షూట్ చేశారు. ఇందులో సామ్ 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులతో మెరిసిపోయింది.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-two-2025-08-19-19-28-21.png)
15 ఏళ్ళ నట ప్రయాణంలో సామ్ ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేసిందంటూ మ్యాగజైన్ గ్రాజియా కొనియాడింది.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-three-2025-08-19-19-28-21.png)
మ్యాగజైన్ కవర్ పేజ్ పై సామ్ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా వావ్, సూపర్ స్టన్నింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-four-2025-08-19-19-28-21.png)
అనారోగ్య సమస్యలతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్.. మళ్ళీ ఇప్పుడు సినిమాలతో బిజీ అయిపోయింది.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-five-2025-08-19-19-28-21.png)
నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ అడుగుపెట్టింది. ఇటీవలే తన సొంత బ్యానర్ 'ట్రాలాల' ప్రొడక్షన్ లో శుభం సినిమాను తెరకెక్కించింది.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-six-2025-08-19-19-28-21.png)
ప్రస్తుతం సామ్ మా ఇంటి బంగారం, రంగమార్తాండ సినిమాలు చేస్తోంది. ఈ రెండింటినీ తన సొంతం బ్యానర్ పై నిర్మిస్తోంది.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-five-2025-08-19-19-28-21.png)
వీటితో పాటు సామ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న 'ఖైదీ 2' లో ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
/rtv/media/media_files/2025/08/19/samantha-magazine-pic-two-2025-08-19-19-28-21.png)
అలాగే రామ్ చరణ్ 'పెద్ది' లో స్పెషల్ సాంగ్ లో మెరవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 'పుష్ప' లోని 'ఊ అంటావా' సాంగ్ తరహాలోనే ఇది ఉంటుందని టాక్.