BIG Donation To Indian Army | ఇండియన్ ఆర్మీకి భారీగా విరాళాలు | India Pak War | RTV
భారత్-పాక్ యుద్ధ సమయంలో చైనా మన దేశంపై విషం కక్కుతోంది. S-400 డిఫెన్స్ సిస్టమ్‌ను పాక్ జేఎఫ్-17 ధ్వంసం చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తోంది. S-400ను ధ్వంసం చేయలేదని, ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని భారత సైన్యం తెలిపింది.
భారత్-పాక్ యుద్ధం కొనసాగుతోంది. పాక్ దాడులకు భారత్ కౌంటర్ ఇస్తోంది. భారత్‌లో 15, పాక్‌లో 9 నగరాల్లో దాడులు జరిగాయి. పాక్ డ్రోన్లు, మిస్సైళ్లను భారత్ S-400 సిస్టంతో అడ్డుకుంది. ప్రాణ, ఆస్తి నష్టం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ తెలిపింది.

దేశంలోని ప్రధాన నగరాలపై పాక్ దాడులకు పాల్పడగా భారత్ వాటిని S-400 డిఫెన్స్ సిస్టమ్‌తో తిప్పికొట్టింది. రష్యా తయారు చేసిన ఈ సిస్టమ్ 17000 కి.మీ వేగంతో పనిచేస్తుంది. 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను గుర్తించి అన్ని కోణాల్లో వచ్చిన క్షిపణులను నాశనం చేస్తుంది.
జమ్ము సివిల్ ఎయిర్పోర్ట్, సాంబ, ఆర్ఎస్పుర, అర్నియా, ప్రాంతాల్లో 8 మిసైల్స్, డ్రోన్లతో దాడులకు పాకిస్థాన్ యత్నించింది. వెంటనే స్పందించిన భారత ఆర్మీ S-400, ఆకాష్ ఎయిర్ సిస్టమ్‌తో ఈ మిసైల్స్, డ్రోన్లను కూల్చివేసింది.