ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ క్రమంలో పాక్ ప్రతీకార దాడి కోసం దేశంలోని 15 ప్రధాన నగరాలపై క్షిపణులను ప్రయోగించడానికి ప్లాన్ చేసింది. వీటిని భారత సైన్యం ఈజీగా తిప్పికొట్టింది. రష్యా తయారు చేసిన S-400 డిఫెన్స్ సిస్టమ్‌తో భారత్ పాక్ క్షిపణులను నాశనం చేసింది.
ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
🔥S-400: INDIA’S ‘IRON DOME’ AGAINST AERIAL THREATS
— Sputnik India (@Sputnik_India) May 8, 2025
⁰✔ Detects targets up to 600 km⁰✔ Engages threats at 400 km⁰✔ Simultaneously locks onto 80+ targets
No Western system offers this range + precision combo.
2/6 pic.twitter.com/xiu1cChDyz
ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా
17000 కి.మీ వేగంతో..
పాక్ ఉపయోగించిన అన్ని క్షిపణులు కూడా చైనా ఉత్పత్తులే. అయితే ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్ 17000 కి.మీ వేగంతో పనిచేస్తుంది. ఇది దాదాపుగా 400 కి.మీ వరకు ఉన్న శత్రుదాడులను కూడా ఈజీగా గుర్తిస్తుంది. ఒకేసారి 36 క్షిపణులను టార్గెట్ చేసి వాటిని నాశనం చేస్తుంది. అలాగే ఒకే కోణంలో కాకుండా 360 డిగ్రీల కోణంలో వచ్చిన వాటిని కూడా ధ్వంసం చేస్తుంది.
ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు
India’s S-400 Triumf 🇮🇳🔥
— Swatantra ₿ (@its_swatantra) May 8, 2025
A long-range air defence system with a 400km strike range, capable of tracking 36 targets & launching 72 missiles at once.
Deployed to guard against aerial threats from China & Pakistan. #S400 #OperationSindoor pic.twitter.com/ONHrIltkdL
ఇది కూడా చూడండి:BIG BREAKING: పాక్ ఫైటర్ జెట్ పైలెట్ ను సజీవంగా పట్టుకున్న భారత్