ఇంటర్నేషనల్ Ukraine: ఉక్రెయిన్ లోకి అమెరికా బలగాలు.. బైడెన్ సర్కార్ బిగ్ స్కెచ్! ఉక్రెయిన్ కు మద్దతుగా అమెరికా తన మిలటరీ కాంట్రాక్టర్లను కీవ్ కు పంపించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. రష్యా సైన్యంపై కీవ్ ఆధిపత్యం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బైడెన్ సర్కార్ భావిస్తోంది. ఏడాది చివర్లో అమెరికా సైన్యం కీవ్ వెళ్లనున్నట్లు సమాచారం. By srinivas 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi : వచ్చే నెలలో రష్యాకు మోదీ? ప్రధాని మోదీ జూలైలో రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం. మోదీ పర్యటన ఖాయమని, ఆయన రాకకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూర్తి ఉషకోవ్ చెప్పారు. మోదీ 2019లో చివరిసారిగా రష్యాకు వెళ్లారు. By V.J Reddy 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Terrorist Attack : ఉగ్రవాదుల బీభత్సం.. చర్చిలపై దాడులు.. 18 మందికి పైగా మృతి! రష్యాలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. యూదుల ప్రార్థనా స్థలం, చర్చిపై దాడులకు తెగబడ్డారు. తుపాకీలతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 18 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు. చర్చి ఫాదర్ కూడా ఇందులో ఉన్నారు. By KVD Varma 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియా వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్! 24 ఏళ్ల తర్వాత ఉత్తర కొరియాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెడ్ కార్పెట్ పై స్వాగతం పలికారు.కిమ్ గతసెప్టెంబర్లో సైబీరియాలోని రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని సందర్శించి పుతిన్‌తో సమావేశమయ్యారు. ఉత్తర కొరియాకు రావాల్సిందిగా పుతిన్‌ను ఆహ్వానించారు. By Durga Rao 19 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia: రష్యా జైలులో ఐసీస్ ఉగ్రవాదుల కలకలం.. రష్యాలోని ఓ డిటెన్షన్ సెంటర్లో కొంతమంది విచారణ ఖైదీలు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని నిర్బంధించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జైలు సిబ్బందిని బంధించిన ఖైదీల్లో కొందరికి కాల్చి చంపి జైలు సిబ్బందిని రక్షించారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై కాల్పుల విరమణ చేస్తామన్న పుతిన్.. కానీ జీ7 దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చిన నేపథ్యంలో నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్‌కు కాల్పుల విరమణ చేస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ఉక్రెయిన్ బలగాలు వెళ్లిపోవాలని, నాటోలో కూడా ఉక్రెయిన్ చేరొద్దని షరతు పెట్టారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Russia : రష్యాలో నదిలో మునిగి నలుగురు భారత విద్యార్ధులు మృతి రష్యాలో నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి చెందారు. సెయింట్ పీటర్స్ బర్గ్ దగ్గరలోని నదిలో ఐదుగురు విద్యార్ధులు మునిగిపోగా అందులో ఒకరిని స్థానికులు కాపాడగలిగారు. మిగతావారు పూర్తిగా మునిగిపోవడంతో కాపాడ్డం కష్టమైంది. By Manogna alamuru 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Russia: క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా..ఉక్రెయిన్ పౌరులు మృతి! రష్యా మరోసారి ఉక్రెయిన్ పై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. బఫర్‌జోన్ ఏర్పాటే లక్ష్యంగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ లక్ష్యంగా రష్యా దాడులకు తెగబడింది. By Bhavana 24 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ భారత్ లోక్ సభ ఎన్నికల్లో అమెరికా తలదూర్చడం మానుకోవాలి..రష్యా భారత్‌లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. భారత్ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని,రష్యా ఆరోపించింది.భారత్‌లో రాజకీయ పరిస్థితులను క్లిష్టతరం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn