USA-Russia: ట్రంప్‌తో చర్చలకు ఓకే చెప్పిన రష్యా
రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో సమావేశం కావాలని కోరుకుంటున్నారని అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. న్యూయార్క్ కోర్టు తీర్పు తర్వాత రిపబ్లికన్ గవర్నర్ల భేటీలో ఈ విషయాన్ని ట్రంప్ తెలిపారు. దీనిని క్రెమ్లిన్ కూడా అంగీకరించింది.