రష్యా కొత్త చరిత్ర క్యాన్సర్‌కు టీకా | Cancer | RTV
రష్యా కొత్త చరిత్ర క్యాన్సర్‌కు టీకా | Vaccine | Russian Scientists Open up a sensational news stating that they have invented a Vaccine that can cure Cancer | RTV
రష్యా కొత్త చరిత్ర క్యాన్సర్‌కు టీకా | Vaccine | Russian Scientists Open up a sensational news stating that they have invented a Vaccine that can cure Cancer | RTV
క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచే క్యాన్సర్ రోగులకు ఉచితంగా పంపిణీ చేస్తామని తెలిపింది. రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ చీఫ్ ఆండ్రీ కప్రిన్ ఈ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు ప్రకటించాయి.మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు ' కొన్ని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి.
సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మృతి చెందారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అయితే దీనికి సంబంధించి తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది. బషర్ అల్-అసద్ తన పదవిని రెబల్స్‌కు అప్పగించాక దేశం విడిచి పారిపోయారని పేర్కొంది.
దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన ఆయన.. రష్యా మరోసారి దాడి చేసే అవకాశం లేనివిధంగా శాంతి ఒప్పందం అవసరమని కోరారు.
బీచ్‌లో యోగా చేసేందుకు వెళ్లిన రష్యాకు చెందిన 24 ఏళ్ల యువ నటి కెమిల్లా బెల్యాట్స్కాయను ఓ రక్కసి అల సముద్ర గర్భంలో కలిపేసింది. సముద్రం ఒడ్డున ఆ హీరోయిన్ ధ్యానం చేస్తుండగా..ఎగిసిపడిన రాకాసి కెరటం ఆమెను అమాంతం సముద్రంలోకి లాక్కెళ్లింది
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ఆపాలంటే కీవ్ అధీనంలో ఉన్నటువంటి భూభాగాలను నాటో పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.