Space X: అంతరిక్షంలో పేలిన స్పేస్ఎక్స్ రాకెట్..వీడియో వైరల్
స్పేస్ ఎక్స్ సంస్థకు పెద్ద కుదుపు వచ్చింది. ఇది ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన స్టార్ షిప్ రాకెట్ ఆకాశంలో పేలిపోయింది. నింగిలోకి దూసుకెళిన రాకెట్ అంతరిక్షంలో చేరకముందే పేలిపోయింది. దీని వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.