క్రైంవిశాఖ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడి.. దుండగులపై పోలీసుల కాల్పులు! గుంటూర్ జిల్లాలో మరో రైలు దోపిడి ప్రయత్నం జరిగింది. పిడుగురాళ్ల తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ ప్రెస్‌లో కొంతమంది దుండగులు చోరీకి ప్రయత్నించారు. By srinivas 29 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణGold Robbery: వామ్మో.. 31 తులాల బంగారం చోరీ నిర్మల్ జిల్లా భైంసాలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడ్డ దొంగలు ఏకంగా 31 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. By B Aravind 22 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : బొమ్మ పిస్టల్ తో బెదిరించి దోపిడీ...500 సీసీ కెమెరాలు శోధించి...తీగలాగితే.. ఒక కిరాణ షాపు యజమానిని పిస్టల్‌తో బెదరించి డబ్బులు దోచుకున్న సంఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 71 వేల 150 రూపాయలతో పాటుగా ఒక బొమ్మ పిస్టల్, 4 సెల్ ఫోన్స్ 4 సెల్ ఫోన్స్, రెండు యాక్టివా బైక్స్ లను స్వాధీనం చేసుకున్నారు. By Madhukar Vydhyula 21 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంDiamond heist: నగరం నడిబొడ్డున రూ.20 కోట్ల వజ్రాల దోపిడీ.. పట్టించిన టోల్ ప్లాజా! తమిళనాడులో భారీ దొంగతనం జరిగింది. వడపళనిలో రూ.20 కోట్ల విలువైన వజ్రాలను నలుగురు వ్యక్తుల ముఠా దోచుకెళ్లింది. వ్యాపారి చంద్రశేఖర్ మరో వ్యాపారవేత్తకు ఇచ్చేందుకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. శివకాశి టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిందితులను పట్టుకున్నారు. By srinivas 05 May 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Rayalaseema Express : రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ అనంతపురం జిల్లా గుత్తి వద్ద నిజామాబాద్--తిరుపతి -రాయలసీమ ఎక్స్‌ప్రెస్ లో చోరీ జరిగింది. ఆగి ఉన్న రైలులోకి ఐదుగురు దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులకు చెందిన బంగారం, నగదుతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరించారు. By Madhukar Vydhyula 29 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTG Crime : పోలీసులమని చెప్పి..బంగారు నగల దోపిడీ ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల పేరు చెప్పి భార్యాభర్తలను దోపిడీ చేసిన ఘటన వెలుగు చూసింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో దోపిడీ కలకలం రేపింది. కొందరు దుండగులు పోలీసుల పేరుతో రోడ్డుపై ఇద్దరు దంపతుల బైక్ ఆపి..బంగారు ఆభరణాలను అపహరించారు. By Madhukar Vydhyula 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Bihar: పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి...25 కోట్లు దోచేశారు! బిహార్‌లోని తనిష్క్ షోరూమ్‌లో సోమవారం భారీ దోపిడీ జరిగింది.పట్టపగలే బంగారు ఆభరణాల షోరూంలోకి చొరబడిన దుండుగులు దోపిడీకి తెగబడ్డారు. దుకాణం తెరవగానే పక్కా ప్లాన్‌తో దోపిడీ చేసి.. అక్కడ నుంచి పరారయ్యారు.నిందితులను పోలీసులు 24 గంటల్లోనే పట్టుకున్నారు. By Bhavana 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKarimnagar : ఎంతకు తెగించార్రా.. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారంతో.. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. దంపతులపై దాడి చేసి.. 70 తులాల బంగారం చోరీ చేశారు దొంగలు. ఈ ఘటన హుజూరాబాద్‌లోని ప్రతాపవాడలో చోటుచేసుకుంది. అయితే ఇది బాగా తెలిసిన వ్యక్తుల పనే అయింటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. By Krishna 24 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Road Robbery : నంద్యాల శివారులో రెచ్చిపోయిన దారి దోపిడి దొంగలు నంద్యాలలో దారి దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. రైతునగర్ వద్ద వాహనదారుడి పై దొంగలు దాడి చేసి దోచుకున్నారు. దారిలో వెళ్తున్న కారుపై రాళ్లతో దాడిచేసిన దుండగులు కారు ఆపగానే డ్రైవర్ ప్రభాస్ పై కత్తులు, కట్టెలతో దాడి చేశారు. దీంతో ప్రభాస్ తీవ్రంగా గాయపడ్డాడు. By Madhukar Vydhyula 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn